పొరపాట్లను సరిచేశాం | - | Sakshi
Sakshi News home page

పొరపాట్లను సరిచేశాం

Jul 2 2025 7:10 AM | Updated on Jul 2 2025 7:16 AM

పొరపా

పొరపాట్లను సరిచేశాం

మండలంలో ఉన్న జాబ్‌కార్డుల్లో తప్పులు లేకుండా, కార్డుదారుల్లో నమోదైన పొరపాట్లను, అర్హులను ఎంపిక చేసేందుకు అన్ని సవరించాం. అర్హులైన వారిని గుర్తించేలా కొన్ని జాబ్‌ కార్డులను తీసివేశాం. దీంతో లబ్ధిదారుల ఎంపిక సులువుగా ఉంటుంది.

– ఇలియాస్‌, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీఓ, బొంరాస్‌పేట

మంచి పథకం

భూమిలేని వ్యవసాయ కార్మిక కుటుంబాలకు, ఉపాధి హామీ కూలీ కుటుంబాలకు, అడ్డా కూలి కుటుంబాలకు ఈ పథకం ఆర్థిక భద్రత కల్పించనుంది. ఏడాదికి రూ.12 వేల చొప్పున ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో అందించనున్నారు. ప్రస్తు త సీజన్‌లో జిల్లాలో 1.5లక్షల మంది ఉపాధి ప నులు చేయగా అందులో సుమారు 8వేల మంది అర్హులు లబ్ధి పొందే అవకాశం ఉంది. ఇదివరకు భూమి ఉన్న వారికే రైతుబంధు, భీమా ఉండేది. ప్రస్తుతం భూమిలేని వారికి ఇది మంచి పథకం.

– జి.నర్సింలుగౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు, బొంరాస్‌పేట

పొరపాట్లను సరిచేశాం 
1
1/1

పొరపాట్లను సరిచేశాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement