టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య ఇవాళ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరుగుతున్న నాలుగో టీ20 ఇది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. మొదటి, మూడు మ్యాచ్లు భారత్ గెలవగా, విండీస్ రెండో టీ20లో గెలిచింది.
తుది జట్లు..
భారత్: సంజు శాంసన్ (WK), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ (c), తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీష్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్
వెస్టిండీస్: షాయ్ హోప్ (c & wk), జువెల్ ఆండ్రూ, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, రొమారియో షెపర్డ్, కీమో పాల్, షమర్ స్ప్రింగర్, రోస్టన్ చేజ్, షమర్ జోసెఫ్, గుడాకేష్ మోటీ
ఇదీ చదవండి: ఎస్ఆర్హెచ్లోకి స్టార్ ప్లేయర్ రీఎంట్రీ


