
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్రహోంమంత్రి అమిత్‌షాపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. లక్షలాది మంది భారత్‌లో చొరబడుతున్నారు. మన భూమిని ఆక్రమించుకుంటున్నారు. భారత సరిహద్దులు రక్షించలేకపోతే, మహిళల గౌరవం దెబ్బతింటే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బాధ్యత వహించాల్సిందే. అందుకు అమిత్ షా తల నరికించి టేబుల్‌పై పెట్టాలి’ అని వ్యాఖ్యానించారు. ఆమె బంగ్లాదేశ్ నుండి అక్రమంగా భారత్‌లోకి చొరబడుతున్న వలసదారుల విషయంపై మాట్లాడుతుండగా చేశారు.
Shameful and disgraceful!
How can an elected MP like Mahua Moitra stoop so low as to use violent language against Shri Amit Shah ji?
Such statements are not just an insult to democracy but also a dangerous encouragement of hatred and violence in public life.
We strongly condemn… pic.twitter.com/X9XS5IA9zW— Lakshmi Singh (@LakshmiSinghBJP) August 29, 2025