ఎర వేసి.. మోసం చేసి
ఆయుర్వేద ఉత్పత్తులు.. రియల్ ఎస్టేట్
ఉచిత క్యాంప్‌లతో విస్తృత ప్రచారం..
ఉమ్మడి నల్లగొండ జిల్లా మేకలవారిగూడేనికి చెందిన ఓ డాక్టర్ హైదరాబాద్‌లోని వనస్థలిపురం కేంద్రంగా తన కూతురి పేరుతో ఆయుర్వేద నిలయం ఏర్పాటు చేశాడు. మహబూబ్‌నగర్ జిల్లా జానంపేటకు చెందిన ఓ వ్యక్తి, మరో 8 మందితో కలిసి తొర్రూరులో ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ పరిశ్రమ, తన కూతురి పేరుతో మార్ట్‌ను నెలకొల్పాడు. కేన్సర్, హెచ్‌ఐవీ, మోకాళ్ల నొప్పులు, మధుమేహం, బీపీ తదితర వ్యాధులను సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నయం చేస్తామని వనస్థలిపురంతోపాటు ఆయా జిల్లా కేంద్రాల్లో ఉచిత క్యాంప్‌లు నిర్వహిస్తూ విస్తృత ప్రచారం చేశాడు. నెట్‌వర్క్ బిజినెస్ ఆధారంగా తమ కార్యకలాపాలను తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాడు.
ఆయుర్వేద వైద్యం పేరిట కుచ్చుటోపీ


