ఏకగ్రీవమే..!
న్యూస్‌రీల్
నారాయణపేట
ఆ జీపీలు
కాటేస్తున్న ఎయిడ్స్ భూతం
ఉమ్మడి జిల్లాలో హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులు ఏటేటా పెరుగుతుండటం అందరినీ
ఆందోళనకు గురిచేస్తోంది.
సోమవారం శ్రీ 1 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
–8లో u
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తొలి విడత పంచాయతీ పోరులో నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల పరిధిలో మొదటి దశలో 550 జీపీల సర్పంచ్‌లు, 4,840 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. నామినేషన్ల గడువు ముగిసే నాటికి 14 గ్రామాలు ఏకగ్రీవం దిశగా అడుగులు వేశాయి. ఆయా ప్రాంతాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఒక్కొక్కటి చొప్పునే నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో వాటిని ఏకగ్రీవ పంచాయతీలుగా ప్రకటించడం లాంచనమేనని తెలుస్తోంది. మరోవైపు పలు జీపీల్లోని అన్ని వార్డుల్లో ఒక్కొక్కరు చొప్పునే నామినేషన్లు వేయగా.. సర్పంచ్‌లుగా మాత్రం ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్నారు. వారు ఉపసంహరించుకునేలా పెద్దలు రాజీ ప్ర యత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏకగ్రీవ పంచాయతీల సంఖ్య పెరగనున్నట్లు తెలుస్తోంది.
ఏకగ్రీవమే..!
ఏకగ్రీవమే..!


