
చుట్టూ నీరు ఉన్నా ‘చుక్క’ అందని దుస్థితి. బిరబిరా కృష్ణ
తుంగభద్ర డ్యాం నుంచి దిగువకు విడుదల అవుతున్న నీరు
● సాగునీటి ప్రాజెక్టుల నుంచి
ఆయకట్టుకు అందని నీరు
● యథేచ్ఛగా దిగువకు వదిలేస్తున్న
రాష్ట్ర ప్రభుత్వం
● శ్రీశైలం ప్రాజెక్టులో కొనసాగుతున్న
విద్యుత్ ఉత్పత్తి
● గేట్ల భద్రత సాకుతో టీబీ డ్యాంలో
తగ్గిన 80 టీఎంసీల నీరు
● టీబీడ్యాం 12 గేట్లు పైకెత్తిన ఇంజినీర్లు