తెలంగాణ జట్టు మేనేజర్‌గా రవికుమార్‌ | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ జట్టు మేనేజర్‌గా రవికుమార్‌

Dec 1 2025 9:43 AM | Updated on Dec 1 2025 9:43 AM

తెలంగాణ జట్టు  మేనేజర్‌గా రవికుమార్‌

తెలంగాణ జట్టు మేనేజర్‌గా రవికుమార్‌

మహబూబ్‌నగర్‌ క్రీడలు: బిహార్‌ రాష్ట్రం బాగల్‌పూర్‌లో వచ్చేనెల 13 నుంచి 16 వరకు జరిగే 37వ సబ్‌ జూనియర్‌ (అండర్‌–13) నేషనల్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ జట్టుకు మేనేజర్‌గా జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎల్‌.రవికుమార్‌ వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఆయనను నియమిస్తూ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రవికుమార్‌ తెలంగాణ జట్టుకు మేనేజర్‌గా ఎంపిక చేసిన బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ అధ్యక్ష, కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement