ఆర్‌బీఐ అనుమతితో.. | - | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ అనుమతితో..

Jul 5 2025 6:12 AM | Updated on Jul 5 2025 6:12 AM

ఆర్‌బీఐ అనుమతితో..

ఆర్‌బీఐ అనుమతితో..

వాణిజ్య బ్యాంకులకు ధీటుగా సహకార బ్యాంకులను అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో త్వరలో సహకార బ్యాంకుల పరిధిలో మొబైల్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. ఆర్‌బీఐ అనుమతితో వినియోగదారులందరికీ మొబైల్‌ బ్యాంకింగ్‌తోపాటు యూపీఐ సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31 నాటికి రూ.1,800 కోట్ల బిజినెస్‌ టర్నోవర్‌ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే బ్యాంకు డిపాజిట్లు రూ.400 కోట్లకు చేరుకున్నాయి.

– మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, చైర్మన్‌, డీసీసీబీ

34,731 మందికి మేలు..

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ పథకం–2024 కింద డీసీసీబీ పరిధిలో అనేక మందికి ప్రయోజనం కలిగింది. ఈ బ్యాంకు ద్వారా రూ.2 లక్షల వరకు స్వల్పకాలిక రుణాలు అర్హత కలిగిన 68,495 మంది సభ్యులకు గాను రూ.47,684.81 లక్షల రుణం పొందారు. ఇందుకు సంబంధించి 2024 నవంబర్‌ నాటికి మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసింది. దీంతో రూ.2 లక్షల రుణం కలిగి ఉన్న 34,731 సభ్యులకు రూ.20,639.30 లక్షల రుణమాఫీ జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement