
అప్రమత్తతే రక్ష!
బుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 20250
– 8లోu
నేడు జిల్లా వ్యవసాయ అధికారితో సాక్షి ఫోన్ ఇన్
వర్షాకాలం విద్యుత్
ప్రమాదాలకు అవకాశం
● నివారణకు జాగ్రత్తలు పాటించాలి
● వ్యవసాయ క్షేత్రాలు,
మోటార్ల వద్ద అప్రమత్తతతో మేలు
● విద్యుత్‌పై నిర్లక్ష్యం చేస్తే
ప్రాణ నష్టం
మహబూబాబాద్ రూరల్: వానాకాలం సీజన్ ప్రారంభంకాగా అన్నదాతలు పంటల సాగు పనుల్లో బిజీ అయ్యారు. ఈ క్రమంలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల కొనుగోళ్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నకిలీల బెడద నుంచి ఎలా జాగ్రత్తపడాలి, పంటల సాగుపై సందేహాల నివృత్తి, సూచనలు, సలహాల కోసం జిల్లా వ్యవసాయ అధికారి ఎం.విజయనిర్మలతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. రైతులు నేరుగా జిల్లా వ్యవసాయ అధికారికి ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.

అప్రమత్తతే రక్ష!

అప్రమత్తతే రక్ష!

అప్రమత్తతే రక్ష!