మసీదును సందర్శించిన హిందువులు
ఖమ్మంమామిళ్లగూడెం: జమాతే ఇస్లామి హింద్ సెంట్రల్ శాఖ, ముతవల్లి జామా మస్జీద్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘మసీదుకు రండి.. సందర్శించండి’ అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో కమాన్‌బజార్‌లోని జామా మసీద్‌కు హిందువు లు, క్రైస్తవులు రాగా.. వారికి నమాజ్ ఆచరణ, వజూ చేసే విధానాన్ని వివరిచారు. కార్యక్రమంలో మొహమ్మద్ ఇలియాస్, మహమ్మద్ ము జాహిద్, జైనుల్‌పాషా, అబ్దుల్ సమీ, ఇంతియాజ్, మొహమ్మద్ యూసుఫ్‌షరీఫ్, సయ్యద్ నిజాముద్దీన్, అబ్దుస్ సుబుర్, అబ్దుల్ మలిక్, నజీముద్దీన్, మహే మూద్, హంజా, మొహమ్మద్ ఖాసీం, అబ్దుల్ ముజీబ్, ఖలీల్ అహ్మద్‌ఖాన్, ఫయాజ్, షేక్ ఇలియాస్ పాల్గొన్నారు.
మసీదును సందర్శించిన హిందువులు


