
స్వామీ వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి
రాయచూరు రూరల్: నగరంలోని సర్వోదయ పాఠశాలలో భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం స్వామీ వివేకానంద పుణ్యరాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన స్వామి రావ్ మాట్లాడారు. విద్యార్థులు వివేకానందను ఆదర్శంగా తీసుకోవాన్నారు. ఆయన జీవితచరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాఘవేంద్ర, ప్రవీణ్, డాక్టర్ అనంద్ పడ్నిస్, హన్మంతరావ్, రామరావ్, వినోద్, జానకి, దానమ్మ, అశ్విని, సంతో్‌స్ కుమార్, నివేదిత, శ్రీపాద, గురురాజ, వినోద సాగర్, ఉమా, నరసింహమూర్తి పాల్గొన్నారు.