
వర్షం పడితే భయమే..
మా కాలనీలో ఉన్న పెద్ద చెరువులోంచి ఏటా వర్షాలు కురిస్తే సమీప ప్రాంతంలోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతోపాటు కేశవనగర్ అంతా జలమయం అవుతుంది. పెద్ద చెరువు వద్ద రక్షణ గోడ ఏర్పాటు చేస్తే కొంతవరకు సమస్య పరిష్కారం అవుతుంది.
– ఎలిగేటి అనిల్‌కుమార్,
బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు
చర్యలు తీసుకుంటాం
రాయికల్ బల్దియా పరిధిలోని పెద్ద చెరువు నుంచి వరదనీరు కాలనీలను ముంచెత్తి ఇళ్లలోకి చేరుతుందని తెల్సింది. వర్షాలు కురిసినప్పుడు ఇళ్లలోకి నీరు చేరకుండా ముందస్తు చర్యలు తీసుకుంటాం. పెద్ద చెరువు వద్ద ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ సహకారంతో రక్షణ గోడను ఏర్పాటు చేస్తాం.
– మనోహర్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్

వర్షం పడితే భయమే..