ప్రమాదాలు తక్కువ | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాలు తక్కువ

Mar 28 2026 7:25 AM | Updated on Mar 28 2026 7:25 AM

పీఎన్‌జీలో మీథేన్‌ ఉంటోంది. అంటే దీని అణు భారం 16 యూనిట్లు. అదే సాధారణమైన గాలి అయితే అణుభారం 32 యూనిట్లు. అంటే పీఎన్‌జీ మనం పీల్చే గాలి కన్నా తక్కువ బరువు ఉంటోంది. లీకులైనా తొందరంగా గాలిలో కలిసిపోతుంది. ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువు. కాని ఎల్‌పీజీ బ్యూటేన్‌ పదార్థంతో కలిసి ఉంటోంది. దీనికి అణుభారం 58 వరకు ఉంటోంది. గాలి కన్నా బరువు ఎక్కువ. లీకుల సమయంలో ఈ గ్యాస్‌ గాలి కన్నా బరువుగా ఉండడం వల్ల ఎక్కువ సమయం కిందనే ఉండిపోతోంది. దీని వల్ల ప్రమాదాలు జరిగితే తీవ్రత అధికంగా జరుగుతాయి.

– పెచ్చెట్టి కృష్ణ కిషోర్‌, కోనసీమ కాలుష్య అధ్యయనకర్త, అమలాపురం.

ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నాం

మా ఇంటికి పైప్‌లైన్‌, మీటర్లు బిగించి ఆరేళ్లు దాటుతోంది. కాని ఇంత వరకు గ్యాస్‌ సరఫరా మొదలు కాలేదు. దీని వల్ల ఎల్‌పీజీ సిలిండర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. గ్యాస్‌ ఇబ్బందులు ఎదురవుతున్న ఈ సమయంలో పీఎన్‌జీ ఉంటే వినియోగదారులకు, ప్రభుత్వానికి సరఫరా చేసే భారం తగ్గుతాయి.

– మట్టపర్తి వీర వెంకట సత్యనారాయణ,

విశ్రాంత ఏఎస్‌ఐ, పోలీసు క్వార్టర్స్‌, అమలాపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement