
తాడేపల్లి: వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు సహాయక చర్యలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు సాయపడాలని సీఎం జగన్ సూచించారు.