-
వెయిటింగ్ లిస్ట్‌లోనే 40 వేల మంది!
లండన్: బ్రిటన్‌లోని లండన్‌లో గల బున్యాడి రెస్టారెంటు శనివారం ప్రారంభమైంది. తొలి రోజు 42 మంది బట్టల్లేకుండా భోజనాన్ని లాగించేశారు. అందులోకి ఎప్పుడు బట్టలు విప్పుకొని వెళ్లి లంచ్ చేద్దామా అని వేలమంది క్యూకట్టి ఎదురుచూస్తున్నారు. లండన్‌లో బున్యాది రెస్టారెంటులోకి వచ్చేవారు దుస్తులన్నింటిని విప్పేసుకొని భోంచేసే అవకాశం ఉండటం దీని ప్రత్యేకత. అయితే, ఇందులో తీవ్ర నిరుత్సాహ పరిచే విషయం ఏమిటంటే.. ఈ రెస్టారెంటులో ఒకసారి 42 మాత్రమే కూర్చుని భోంచేసే అవకాశం ఉంది. దీంతో మొదటి 42మంది తప్ప మిగితా వారంతా క్యూ కట్టి ఎదురుచూడాల్సిందే. పోని ఇంకోసారి వద్దాంలే అనుకుని వెళ్లారో.. తిరిగొచ్చేవరకు మరో భారీ క్యూ వెనకాలే నిల్చోవడం కాయం. ఈ నేపథ్యంలో తమ వంతుకోసం ఎన్నిరోజులైనా పర్వాలేదనుకొని వేలమంది ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఇలా 42మంది మాత్రమే బట్టలు విప్పేసుకొని భోంచేసే సామర్ధ్యం ఉన్న ఈ రెస్టారెంట్ కోసం ఇప్పటికే 40 వేలమందికి పైగా సైనప్ అయ్యారు. ఈ రెస్టారెంటును లాలిపాప్ అనే కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ రెస్టారెంటుకు వస్తున్న స్పందనను చూసి ఆ కంపెనీ యజమాని సెబ్ లియాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'బీచ్ ల్లాంటి ప్రదేశాల్లో.. స్నానం చేసే వేళల్లో ప్రజలు కాస్త సిగ్గుపడుతూనైనా నగ్నంగా మారిపోవాలని అనుకుంటారు. అలాంటిది స్వేచ్ఛగా నగ్నంగా మారేందుకు వీలు కల్పిస్తే సాధారణంగానే ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు' అని ఆయన చెప్పారు. అయితే, నగ్నంగా ఈ రెస్టారెంటుకు వచ్చిన వారికి వడ్డించే వారు మాత్రం అర్ధనగ్నంగా ఉంటారు. ఇందులో ఒకసారి భోంచేయాలంటే.. కనీసం ఏడువేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఇందులో సెల్ఫీలవంటి వాటికి అనుమతించరు. ఇందులోకి ప్రవేశించే ముందే వారి ఎలక్ట్రానిక్ డివైస్‌లు అన్నీ కూడా రిసెప్షన్లో పెట్టి వెళ్లాల్సి ఉంటుంది. -
నగ్నంగా తినేందుకు 40 వేలమంది రెడీ!
లండన్: బ్రిటన్‌లోని లండన్‌లో గల బున్యాడి రెస్టారెంటు తెగ ఊరిస్తోంది. అందులోకి ఎప్పుడు బట్టలు విప్పుకొని వెళ్లి లంచ్ లాగించేద్దామా అని వేలమంది క్యూకట్టి ఎదురుచూస్తున్నారు. ఎంతోమంది ఆశగా ఎదురుచూస్తున్న ఈ రెస్టారెంటు మాత్రం ఇంకో నెలరోజులకుగాను ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. బహుషా ఆ రోజు నాటికి ఇలా వెయిట్ చేసే వారి సంఖ్య లక్షలకు చేరిన ఆశ్చరపోక తప్పదేమో.. లండన్‌లో బున్యాదిలో ఓ రెస్టారెంటు నిర్మిస్తున్నారు. ఇందులోకి వచ్చేవారు దుస్తులన్నింటిని విప్పేసుకొని భోంచేసే అవకాశం ఉండటం దీని ప్రత్యేకత. ఇది జూన్ నెలలో ప్రారంభం కానుంది. అయితే, ఇందులో తీవ్ర నిరుత్సాహ పరిచే విషయం ఏమిటంటే.. ఈ రెస్టారెంటులో ఒకసారి 42 మాత్రమే కూర్చుని భోంచేసే అవకాశం ఉంది. దీంతో మొదటి 42మంది తప్ప మిగితా వారంతా క్యూ కట్టి ఎదురుచూడాల్సిందే. పోని ఇంకోసారి వద్దాంలే అనుకుని వెళ్లారో.. తిరిగొచ్చేవరకు మరో భారీ క్యూ వెనకాలే నిల్చోవడం కాయం. ఈ నేపథ్యంలో తమ వంతుకోసం ఎన్నిరోజులైనా పర్వాలేదనుకొని వేలమంది ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఇలా 42మంది మాత్రమే బట్టలు విప్పేసుకొని భోంచేసే సామర్ధ్యం ఉన్న ఈ రెస్టారెంట్ కోసం ఇప్పటికే 42 వేలమందికి పైగా సైనప్ అయ్యారు. ఈ రెస్టారెంటును లాలిపాప్ అనే కంపెనీ ఏర్పాటు చేస్తుంది. ఈ రెస్టారెంటుకు వస్తున్న స్పందనను చూసి ఆ కంపెనీ యజమాని సెబ్ లియాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారుజ. 'బీచ్ ల్లాంటి ప్రదేశాల్లో.. స్నానం చేసే వేళల్లో ప్రజలు కాస్త సిగ్గుపడుతూనైనా నగ్నంగా మారిపోవాలని అనుకుంటారు. అలాంటిది స్వేచ్ఛగా నగ్నంగా మారేందుకు వీలు కల్పిస్తే సాధారణంగానే ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు' అని ఆయన చెప్పారు. అయితే, నగ్నంగా ఈ రెస్టారెంటుకు వచ్చిన వారికి వడ్డించే వారు మాత్రం అర్ధనగ్నంగా ఉంటారు. ఇందులో ఒకసారి భోంచేయాలంటే.. కనీసం ఏడువేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఇందులో సెల్ఫీలవంటి వాటికి అనుమతించరు. ఇందులోకి ప్రవేశించే ముందే వారి ఎలక్ట్రానిక్ డివైస్‌లు అన్నీ కూడా రిసెప్షన్లో పెట్టి వెళ్లాల్సి ఉంటుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విషప్రచారం మానుకో కేటీఆర్
కూలర్లు ఏర్పాటు చేయండి
ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన
కార్మికులను ఆసాములుగా మార్చేది ఉండే..
ప్రధాని పర్యటనకు పటిష్ట బందోబస్తు
వరాల జల్లు కురిసేనా?
ప్రతి కుటుంబానికీ కాంగ్రెస్ గ్యారంటీ కార్డు అందించండి
సామాజిక న్యాయం కోసం బీజేపీని ఓడించాలి
ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
విద్యుత్‌లోడ్‌కు అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్లు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement