సూపర్ సిరీస్ మెన్స్ విజేత శ్రీకాంత్ | kandambi shrikanth won indian super serice mens single title | Sakshi
Sakshi News home page

సూపర్ సిరీస్ మెన్స్ విజేత శ్రీకాంత్

Mar 29 2015 8:15 PM | Updated on Sep 2 2017 11:33 PM

సూపర్ సిరీస్ మెన్స్ విజేత శ్రీకాంత్

సూపర్ సిరీస్ మెన్స్ విజేత శ్రీకాంత్

ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను తెలుగు తేజం శ్రీకాంత్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం అక్సెల్సెన్ (డెన్మార్క్)తో జరిగిన హోరాహోరీ మ్యాచ్లో 18- 21, 21- 13, 21- 12 తేడాతో ఫైనల్స్ విజేతగా నిలిచాడు.

మరోవైపు మహిళల సింగిల్స్లో ప్రపంచ నంబర్ వన్ సైనా నెహ్వాల్  ఇండియన్ సూపర్ సిరీస్ టైటిల్ ను సొంతం చేసుకుంది. దీంతో బ్యాడ్మింటన్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారుల ప్రతిభ మరింతగా ఇనుమడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement