హైదరాబాదీలకు హ్యాపీ డే | Sakshi
Sakshi News home page

హైదరాబాదీలకు హ్యాపీ డే

Published Sun, Mar 29 2015 8:45 PM

హైదరాబాదీలకు హ్యాపీ డే

అవును.. హైదరాబాదీలకు.. అంతేనా.. యావత్ తెలుగు ప్రజలకు ఇది శుభదినం. ప్రపంచ నంబర్ వన్ సైనా నెహ్వాల్.. తెలుగు తేజం శ్రీకాంత్ సమకాలీన బ్యాడ్మింటన్ చరిత్రలో హైదరాబాద్ స్థానాన్ని మరింత పదిలం చేశారు. ఇండియన్ సూపర్ సిరీస్ విమెన్స్, మెన్స్ టైటిల్ విజేతలుగా నిలిచి సత్తా చాటారు.

ఆదివారం థాయిలాండ్ ప్లేయర్ రచనోక్ ఇటనాన్ తో జరిగిన ఫైనల్స్ లో 21-16, 21-14 తేడాతో గెలుపు సాధించిన సైనా.. కెరీర్లో 16 టైటిల్ ను సొంతం చేసుకుంది. డెన్మార్క ఆటగాడు అక్సెల్సెన్ పై 18-21, 21-13, 21-12 తేడాతో నెగ్గిన శ్రీకాంత్.. కెరీర్లో కెరీర్లో నాలుగో టైటిల్ సాధించాడు.

Advertisement
Advertisement