బజరంగ్‌పైనే ఆశలు  | Bajrang leads India at Wrestling Worlds | Sakshi
Sakshi News home page

బజరంగ్‌పైనే ఆశలు 

Oct 20 2018 1:42 AM | Updated on Oct 20 2018 1:42 AM

Bajrang leads India at Wrestling Worlds - Sakshi

బుడాపెస్ట్‌ (హంగేరి): ఈ ఏడాది కామన్వెల్త్‌ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించి జోరు మీదున్న భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ (65 కేజీలు)... పసిడి పతకమే లక్ష్యంగా ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగనున్నాడు.

నేటి నుంచి ఈనెల 28 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో 30 మంది సభ్యులుగల భారత బృందం పోటీ పడనుంది. మహిళల విభాగంలో రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి మలిక్‌ (62 కేజీలు) పతకం తెచ్చే అవకాశముంది.    

Advertisement
 
Advertisement
Advertisement