గుజరాత్లోని మణినగర్ లో దారుణం జరిగింది. 17 సం.రాల మైనర్ బాలికపై అయిదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
గుజరాత్: గుజరాత్లోని మణినగర్లో దారుణం జరిగింది. 17 ఏళ్ల బాలికపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. మణినగర్లోని ఒక హోటల్లో ఈ అమానుషం చోటు చేసుకుంది. బాధితురాలి బంధువులు ఫిర్యాదు మేరకు అయిదుగురి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.