బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ సంస్థ | A Software company cheated employees over panja gutta | Sakshi
Sakshi News home page

బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ సంస్థ

Nov 4 2014 4:36 PM | Updated on Sep 2 2017 3:51 PM

నగరంలోని పంజాగుట్టలో ఓ సాఫ్ట్వేర్ సంస్థ బోర్డు తిప్పేసింది. హ్యాపీ టెకో అనే సాఫ్ట్వేర్ సంస్థ సుమారు కోటి రూపాయల దాకా ఉద్యోగస్తులకు టోకారా వేసినట్టు తెలిసింది.

నగరంలోని పంజాగుట్టలో ఓ సాఫ్ట్వేర్ సంస్థ బోర్డు తిప్పేసింది. హ్యాపీ టెకో అనే సాఫ్ట్వేర్ సంస్థ సుమారు కోటి రూపాయల దాకా ఉద్యోగస్తులకు టోకారా వేసినట్టు తెలిసింది.

దీంతో ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement