నెల్లూరు(క్రైమ్): జిల్లాలో వివిధ పోలీసుస్టేషన్లలో పనిచేస్తోన్న ఐదుగురు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ గురువారం రాత్రి ఎస్పీ విశాల్‌గున్నీ ఉత్తర్వులు జారీచేశారు.
ఐదుగురు ఎస్‌ఐలకు స్థాన చలనం
Jul 22 2016 5:18 PM | Updated on Oct 20 2018 6:19 PM
నెల్లూరు(క్రైమ్): జిల్లాలో వివిధ పోలీసుస్టేషన్లలో పనిచేస్తోన్న ఐదుగురు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ గురువారం రాత్రి ఎస్పీ విశాల్‌గున్నీ ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన వారు వెంటనే తమకు కేటాయించిన ప్రాంతాల్లో విధుల్లో చేరాలని ఆదేశించారు. గూడూరు ఒకటోనగర ఎస్‌ఐ ఎం. బాబిని గూడూరు రూరల్ పోలీసుస్టేషన్‌కు, అక్కడ పనిచేస్తోన్న డి.జగన్మోహన్‌రావును నెల్లూరు వీఆర్‌కు బదిలీచేశారు. గూడూరు ఒకటోపట్టణ పోలీసుస్టేషన్‌కు నెల్లూరు వీఆర్‌లో ఉన్న కె. సుధాకర్‌రావును నియమించారు. కావలి ఒకటోపట్టణ ఎస్‌ఐ బి.నాగభూషణాన్ని నెల్లూరు వీఆర్‌కు, ఏఎస్‌పేటలో ఉన్న జి. అంకమ్మను కావలి ఒకటోపట్టణ పోలీసుస్టేషన్‌కు బదిలీచేశారు.
Advertisement
Advertisement