శంభో శివ శంభో | maha shivarathri special story | Sakshi
Sakshi News home page

శంభో శివ శంభో

Mar 8 2016 2:45 AM | Updated on Oct 8 2018 7:04 PM

శంభో శివ శంభో - Sakshi

శంభో శివ శంభో

కీసరగుట్ట జనసంద్రమైంది. రామలింగేశ్వరుడి దర్శనం కోసం భక్తజనం తెల్లవారుజాము నుంచే భారీ క్యూ కట్టింది.

కీసరలో ప్రతిధ్వనించిన ఓంకారం
లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనం
పూజలందుకున్న శ్రీరామలింగేశ్వరుడు
జిల్లాలో శివాలయాలకు పోటెత్తిన భక్తులు

 కీసరగుట్ట జనసంద్రమైంది. రామలింగేశ్వరుడి దర్శనం కోసం భక్తజనం తెల్లవారుజాము నుంచే భారీ క్యూ కట్టింది. సోమవారం మహాశివరాత్రి సందర్భంగా ఇష్టదైవాన్ని దర్శించుకోవడం కోసం జిల్లానుంచే కాకుండా హైదరాబాద్‌తోపాటు వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి దర్శనం తర్వాత రాజగోపురం ఎదురుగా ఉన్న శివలింగాలకు అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం వరకు లక్షన్నర పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.   - కీసర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement