వివాహిత అదృశ్యం | Married Woman Missing From One Week in Visakhapatnam | Sakshi
Sakshi News home page

వివాహిత అదృశ్యం

Jan 28 2019 7:04 AM | Updated on Jan 28 2019 7:04 AM

Married Woman Missing From One Week in Visakhapatnam - Sakshi

పాడి సత్య మౌనశ్రీ

విశాఖపట్నం, అల్లిపురం: భర్త ఇంటిలో లేని సమయంలో బయటకు వెళ్లిన వివాహిత తిరిగి ఇంటికి రాలేదని మహారాణిపేట పోలీసు స్టేషన్‌లో శనివారం రాత్రి ఫిర్యాదు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహారాణిపేట పరిధిలో గల సాలిపేట ప్రాంతానికి చెందిన పాండి సత్య మౌనశ్రీ తన భర్తతో కలసి నివసిస్తోంది. ఈ నెల 21న భర్త సొంత ఊరుకి వెళ్లగా ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అప్పటి నుంచి ఆమె కనిపించడం లేదని భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ చూకీ తెలిసిన వారు 0891–2746866, 9032983814 నంబర్లలో తెలియజేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement