ముద్రగడకు మద్ధతుగా వినూత్ననిరసన | ysrcp protest in krishna district ovar mudragada deeksha | Sakshi
Sakshi News home page

ముద్రగడకు మద్ధతుగా వినూత్ననిరసన

Jun 17 2016 1:44 PM | Updated on May 29 2018 4:26 PM

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభానికి మద్ధతుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా అవనిగడ్డ వంతెన సెంటర్ వద్ద ప్లేటులను వాయిస్తూ వినూత్ననంగా నిరసన వ్యక్తం చేశారు.

చల్లపల్లి: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభానికి మద్ధతుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా అవనిగడ్డ వంతెన సెంటర్ వద్ద ప్లేటులను వాయిస్తూ వినూత్ననంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ సింహాద్రి రమేశ్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొడవకొల్లు నరసింహారావుపాటు పలువురు వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement