విశాఖ సిటీ: ప్రాణాంతకమైన వైరస్ ఓ వైపు. ప్రజలందరి కోసం పోలీసులు మరోవైపు. ‘మీరు ఇంట్లో ఉండండి. మీ కోసం మేము బయట ఉంటాం..’అని పదే పదే చెబుతూ లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఇంట్లో ప్రశాంతంగా ఓ ముద్ద తినే పరిస్థితి వీరికి కరువైంది. కొంచెం తీరిక దొరికితే.. ఎక్కడో అక్కడ కడుపు నింపుకోవడం.. మళ్లీ విధుల్లో నిమగ్నమవ్వడం నిత్యకృత్యమైంది. కుటుంబం కన్నా... విధులు, సేవలకే ప్రాముఖ్యం ఇస్తూ.. మహమ్మారి నియంత్రణలో తమ వంతు పోరాటం చేస్తున్నారు. నగరంలోని రెడ్జోన్లలో విస్తృతంగా పర్యటిస్తూ.. తన వాహనంలోనే భోజనం చేస్తున్న ఏసీపీ కులశేఖర్‌ను ఈ చిత్రంలో చూడొచ్చు.
ఫ్లైఓవర్ పై తన వాహనంలోనే భోజనం చేస్తున్న ఏసీపీ
సెల్యూట్ సార్..
Published Thu, Apr 16 2020 12:00 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
‘మిల్లెట్ సిస్టర్స్’ ఆదర్శం
పెద్దంపేటలో ఈతవనం దహనం
‘జ్యోతిష్మతి’ విద్యార్థులతో వెబినార్
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
ఏఎంసీలో ధాన్యం చోరీ
మద్యం మత్తులో భార్యపై దాడి
పోలీసుల అదుపులో లక్కీ డ్రా నిర్వాహకులు
అట్టహాసంగా లయన్స్‌క్లబ్ మల్టికాన్
ప్రాణం తీసిన పాతకక్షలు
బీపీని నియంత్రిస్తేనే ఆరోగ్యం
తప్పక చదవండి
- జీ ఎంటర్టైన్మెంట్ లాభం రూ. 13 కోట్లు
- Delhi Chief Minister Arvind Kejriwal: భారత్‌లో ‘రష్యా’ పరిస్థితులు
- ‘మిల్లెట్ సిస్టర్స్’ ఆదర్శం
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- కూటమి రేపిన కలకలం...మైనార్టీల్లో కలవరం!
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం మార్కెట్ ఆధునీకరణ
- రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ
- Lok Sabha Election 2024: అభిజిత్ గంగోపాధ్యాయ్‌కు ఈసీ నోటీసులు
- రుణమాఫీపై నేడు నిర్ణయం
Advertisement