కలవరపెట్టిన రింగ్‌టోన్‌! | Shocking ringtone disrupts Faf du Plessis press conference | Sakshi
Sakshi News home page

కలవరపెట్టిన రింగ్‌టోన్‌!

Mar 30 2018 4:07 PM | Updated on Mar 22 2024 11:07 AM

ట్యాంపరింగ్ వివాదంపై దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్.. ఆసీస్‌ క్రికెటర్లకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. తమతో మూడో టెస్టు సందర్భంగా స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, బాన్‌ క్రాఫ్ట్‌లు ట్యాంపరింగ్‌ ఉదంతం కారణంగా నిషేధం గురైన తరుణంలో వారికి డుప్లెసిస్‌ అండగా నిలిచాడు. గురువారం జొహెన్నెస్‌బర్గ్‌లో మీడియాతో మాట్లాడిన డుప్లెసిస్ స్మిత్‌ను మంచి వ్యక్తిగా అభివర్ణించాడు.

Advertisement
 
Advertisement
Advertisement