వేలంలో హీరోలు..ఆటలో జీరోలు | Expensive Star Players Have Failed To Perform So Far In IPL 2018 | Sakshi
Sakshi News home page

వేలంలో హీరోలు..ఆటలో జీరోలు

May 7 2018 8:51 AM | Updated on Mar 21 2024 7:44 PM

ఐపీఎల్‌ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న క్రికెట్‌ లీగ్‌. ఎందుకంటే ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఏమాత్రం కొదవ ఉండదు. ఈ లీగ్‌లో ఆడేందుకు చాలా మంది ఆటగాళ్లు సొంత జట్టుకు ఆడటానికి నిరాకరించిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఏడాది పాటు జాతీయ జట్టుకు ఆడితే రాని డబ్బు సరిగ్గా ఒకటిన్నర నెల ఆడితే తమ ఖాతాల్లో జమ అవుతుంది. దీంతోనే ఐపీఎల్‌లో ఆడేందుకు అన్ని క్రికెట్‌ దేశ ఆటగాళ్లు ఆసక్తి కనబరుస్తారు. ఒక్కో ఆటగాడికి కోట్ల రూపాయలు చెల్లిస్తారు. అయితే ఇప్పటికే ఐపీఎల్‌ లీగ్‌లో సగం షెడ్యూల్‌ పూర్తి అయింది. కానీ ఈ సీజన్‌ వేలంలో కొందరు ఆటగాళ్లు అధిక ధరకు అమ్ముడయ్యారు. కానీ వారు ఆటలో దారుణంగా విఫలమయ్యారు

Advertisement
 
Advertisement
Advertisement