న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ కేవలం డ్రాతో సరిపెట్టుకోవడంతో సిరీస్‌ను కోల్పోయింది. అదే సమయంలో తొలి టెస్టులో ఇన్నింగ్స్‌తో తేడాతో గెలిచిన న్యూజిలాండ్ సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. రెండో టెస్టును గెలిస్తేను సిరీస్‌ను కాపాడుకునే పరిస్థితుల్లో ఇంగ్లండ్ ఫీల్డింగ్ పొరపాట్లు కొట్టొచ్చినట్లు కనబడ్డాయి. ప్రధాన ఆటగాడైన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇచ్చిన క్యాచ్‌ను ఇంగ్లండ్ ఫీల్డర్ జో డెన్లీ వదిలేసిన తీరు అందర్నీ నవ్వు ముంచెత్తుంది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో విలియమ్సన్ ఒక షాట్‌ను మిడ్ వికెట్ మీదుగా ఆడగా అది క్యాచ్‌గా లేచి ఫీల్డర్ డెన్లీ చేతుల్లో పడింది.
ఒకవైపు సెలబ్రేషన్స్.. మరొకవైపు క్యాచ్ డ్రాప్
Dec 3 2019 11:11 AM | Updated on Dec 3 2019 11:38 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement