దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయి పది రోజులు దాటినా ఒక్క క్లూ దొరకలేదని, విచారణ సరైన పద్ధతిలో నడుస్తుందో లేదో అని ఆయన కుమార్తె వైఎస్ సునీతారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలంలో సీఐ శంకరయ్య ఉన్నారు.. అయినా మేము హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత కేసు పెట్టమని చెప్పాల్సి వచ్చింది.. ఆయనొక ఇన్‌స్పెక్టర్, ఆయనకు కేసు పెట్టాలని తెలియదా అని ప్రశ్నించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అది హత్య అని సీన్‌లో లేని మాకు అనుమానం వస్తోంది. సీన్‌లో ఉన్న ఆయనకు మేము చెప్పాల్సి వచ్చింది.
అతను ఎందుకలా ప్రవర్తించాడు: సునీతారెడ్డి
Mar 24 2019 6:53 PM | Updated on Mar 24 2019 6:58 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement