‘స్పందనకు వినతులు సంఖ్య బాగా పెరుగుతోంది’ | YS Jagan Review Meeting Over Spandana Programme | Sakshi
Sakshi News home page

‘స్పందనకు వినతులు సంఖ్య బాగా పెరుగుతోంది’

Aug 13 2019 7:48 PM | Updated on Aug 13 2019 7:57 PM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశ్రమలు, వాణిజ్యంపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సచివాలయంలో జరుగిన ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ రోజా, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement