వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ పాదయాత్రలో రాజన్న బిడ్డ ముందుకు సాగుతున్నారు. ప్రజాసంకల్పయాత్ర 131వ రోజు షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు.
ప్రజాసంకల్పయాత్ర 131వ రోజు షెడ్యూల్
Apr 8 2018 7:39 AM | Updated on Mar 20 2024 1:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement