ఈ నెల 11న ఎన్నికల పోలింగ్ సందర్భంగా, ఆ తర్వాత గుంటూరు జిల్లాలోని గురజాల, సత్తెనపల్లి, నరసరావుపేట అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోతెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్పడిన దాడులు, అరాచకాలు, దౌర్జన్యాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిజనిర్ధారణ కమిటీని నియమించారు.