తమ కాపురంలో నిప్పులు పోసి తన భార్యను తనకు కాకుండా చేశాడని ఆరోపిస్తూ ఆమె ప్రియుడ్ని కోర్టు కీడ్చి రూ 5 కోట్లు రాబట్టిన భర్త ఉదంతం వాషింగ్టన్‌లో వెలుగు చూసింది. ఎప్పుడు పనితో కార్యాలయంలో గడుపుతూ తనను నిర్లక్ష్యం చేస్తున్నావని తన భార్య తనతో తరచూ వాదించేదని కెవిన్ హోవార్డ్ చెప్పుకొస్తూ ఈ క్రమంలో తన భార్యకు ఆమె ఆఫీస్‌లో పనిచేసే కొలీగ్‌తో వివాహేతర బంధం బయటపడిందని తెలిపారు. నిత్యం ఆమె వెంట తాను ఉండటం లేదని ఫిర్యాదు చేస్తూ ఆమె తన నుంచి విడాకులు కోరుకుందని చెప్పారు.
భార్య ప్రియుడ్ని కోర్టు కీడ్చి..
Oct 4 2019 5:08 PM | Updated on Oct 4 2019 5:17 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement