టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు భారీ షాక్‌ | TSRTC Bus Ticket Charges Hike From Today Onwards | Sakshi
Sakshi News home page

టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు భారీ షాక్‌

Dec 2 2019 2:51 PM | Updated on Dec 2 2019 4:18 PM

టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు భారీ షాక్‌ను ఇవ్వనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా ప్రకటించినట్టుగానే చార్జీల పెంపునకు రంగం సిద్ధం చేసింది. దీంతో సగటు ప్రయాణికుడికి భారం తప్పేలా లేదు. ఇక పెరిగిన టికెట్‌ చార్జీలు నేడు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక వీటికి తోడుగా టోల్ ప్లాజా రుసుమును, జీఎస్టీ, ప్యాసింజర్ సెస్‌ను ఆర్టీసీ అదనంగా వసూలు చేయనుంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement