గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణకు సన్నద్ధం కావాలని అధికారులకు రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ పిలుపునిచ్చారు. రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌కు చుక్కెదురైంది. వరద సహాయంపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ జనాన్ని రెచ్చగొట్టిన ఆయన ప్రజల చేతిలో అభాసుపాలయ్యారు. బెజవాడలో ఆకతాయిలు రెచ్చిపోయారు. బయట పార్క్ చేసిన వాహనాలకు నిప్పు పెట్టి ధ్వంసం చేశారు. టీడీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోర్టుకు వెళ్ళినప్పుడు స్టే ఇవ్వడం సహజమని, తాత్కాలికంగా కోర్టు స్టే ఇచ్చింది తప్ప చంద్రబాబు చుట్టాలకి పనులు అప్పగించమని కోర్టు చెప్పలేదని మంత్రి కొడాలినాని మండిపడ్డారు..
ఈనాటి ముఖ్యాంశాలు
Aug 22 2019 8:20 PM | Updated on Aug 22 2019 8:29 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement