ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News 21st Oct 2019 Maharashtra Haryana Assembly Elections 2019 Polling | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Oct 21 2019 8:58 PM | Updated on Mar 21 2024 8:31 PM

మహారాష్ట్ర ,హర్యానాలో రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా  ముగిసింది. సూర్యపేట జిల్లా హుజూర్‌నగర్‌  ఉపఎన్నికల పోలింగ్  ముగిసింది. సాయంత్రం 5 గంటలలోపు క్యూ లైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. హైదరాబాద్‌ నగరంలోని ఎల్‌బీ నగర్‌ షైన్‌ ఆసుపత్రిలో సోమవారం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

Sports News

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement