బాలకృష్ణ ఇలాకాలో రెచ్చిపోయిన తమ్ముళ్లు

సినీ నటుడు బాలకృష్ణ ప్రాతినధ్యం వహిస్తున్న హిందూపురం నియోజక వర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారం అండతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయి ప్రతిపక్ష కార్యకర్తలపై దాడికి దిగారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top