తృటిలో బయటపడ్డ సినీ నటి రాధిక | Radhika Sarathkumar Tweets About Bomb Blast In Sri Lanka | Sakshi
Sakshi News home page

తృటిలో బయటపడ్డ సినీ నటి రాధిక

Apr 21 2019 5:44 PM | Updated on Apr 21 2019 6:05 PM

  శ్రీలంకలో సంభవించిన బాంబు పేలుళ్ల నుంచి సినీ నటి రాధిక తృటిలో తప్పించుకున్నారు. కొలంబో చర్చిల్లో పేలుళ్లు సంభవించిన సమయానికి కొద్ది నిమిషాల ముందు ఆమె అక్కడే బస చేసింది. సిన్నామన్‌ గ్రాండ్‌ హోటల్‌లో బస చేసిన రాధిక.. పేలుళ్లు సంభవించడానికి కొద్ది నిమిషాల ముందే హోటల్‌ను ఖాళీ చేశారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement