బాబు.. అంత అనుభవం ఉన్నా ఏం లాభం? | Pilli Subhash Chandra Bose Fire On ChandraBabu For Election Promises | Sakshi
Sakshi News home page

Mar 16 2018 7:19 AM | Updated on Mar 20 2024 3:11 PM

గత ఎన్నికల్లో 640 హామీలు ఇచ్చి ఒక్క హామీని సీఎం చంద్రబాబు నాయుడు నెరవేర్చలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఇక్కడి వైఎస్ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement