గాజువాక అసెంబ్లీకి నామినేషన్ వేసిన సందర్భంగా ఎన్నికల అఫిడవిట్‌లో తాను పదోతరగతి పాస్ అయినట్లు పవన్ పేర్కొన్నారు. అయితే గతంలో నెల్లూరులోని ఓ ఇంటర్మీడియట్ కాలేజీలో రికమెండేషన్‌తో సీఈసీ తీసుకున్నానని ఓ సభలో.. వేరే గత్యంతర లేక ఎమ్‌ఈసీ తీసుకున్నానని మరో సభలో చెప్పారు. ఇంకొక సభలో అయితే స్నేహితులతో కలిసి ఎంపీసీ ట్యూషన్‌కు వెళ్లానని వివరించాడు. అయితే పవన్ ఇంతకీ ఏం చదివాడనే దానిపైన సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగతోంది. ఇంతకీ పవన్ ఏం చదివాడబ్బా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఇంతకీ పవన్ ఏం చదివాడబ్బా!?
Mar 25 2019 6:51 PM | Updated on Mar 25 2019 7:01 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement