అసెంబ్లీ ఎగ్గొట్టి ఎమ్మెల్యే స్టెప్పులు

ఓ వైపు డీఎస్పీ గణపతి ఆత్మహత్య కేసుపై బెళగావి సువర్ణసౌధ విధానసభ రెండోరోజూ వాద, ప్రతివాదాలతో ప్రతిధ్వనించగా.. మరోవైపు బాధ్యతాయుత అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబరీష్ మాత్రం డ్యాన్సులు చేస్తూ విమర్శల పాలయ్యారు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top