కృష్ణా నదిలో పడవ ప్రమాదానికి ముందు చిత్రీకరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాతో వైరల్ అయింది. 21 మందిని బలితీసుకున్న బోటును నిలిపివేయడానికి రాష్ట్ర పర్యాటక శాఖకు ఓ కిందిస్థాయి ఉద్యోగి ప్రయత్నించగా నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వీడియోలో స్పష్టంగా ఉంది.
Nov 13 2017 6:50 PM | Updated on Mar 20 2024 5:04 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement