శాటిలైట్ పైరసీకి పాల్పడుతూ కోట్ల రూపాయలను దండుకుంటున్న స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు శివరామకృష్ణకు చెందిన ‘కే చానల్’ కార్యాలయంలో ఢిల్లీ హైకోర్టు నియమించిన అడ్వకేట్ కమిషన్ గురువారం సోదాలు నిర్వహించింది. పైరసీకి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో స్పీకర్ కోడెల తనయుడు శివరామకృష్ణ గౌతమ్ కమ్యూనికేషన్ పేరిట కే చానల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ‘కే చానల్’కు ఈటీవీ, జెమినీ టీవీ ప్రసారాలకు మాత్రమే హక్కులు ఉన్నాయి.
కోడెల తనయుడు శాటిలైట్ పైరసీతో అక్రమాలు
Apr 19 2019 3:04 PM | Updated on Apr 19 2019 3:13 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement