ఆకాశానికి చిల్లు!

రాష్ట్రవ్యాప్తంగా జడివాన దంచి కొట్టింది. కుంభవృష్టితో హైదరాబాద్‌ నగరం చిగురు టాకులా వణికిపోయింది. పట్టపగలే చీకట్లు కమ్ముకుని. ఉరుములు, పిడుగులతో భారీ వర్షం అలజడి సృష్టించింది. సోమవారం సాయంత్రం 4 గంటలకు మొదలై. రాత్రి 9 గంటల వరకు విలయ తాండవం చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top