ముక్కలు ముక్కలుగా చీలిపోయిన పోలవరం రోడ్లు | Huge Cracks On Polavaram Project Road | Sakshi
Sakshi News home page

ముక్కలు ముక్కలుగా చీలిపోయిన పోలవరం రోడ్లు

Nov 8 2018 1:30 PM | Updated on Mar 20 2024 3:53 PM

పోలవరం హెడ్‌వర్క్స్‌(జలాశయం) రహదారి హఠాత్తుగా 20 అడుగులు ఎగదన్ని.. నెర్రెలు బారి.. ముక్కలు ముక్కలుగా చీలిపోవడంతో నాణ్యతా లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తవ్విన మట్టి నిల్వ చేసే డంపింగ్‌ యార్డు కోసం మడుగులను విధ్వంసం చేయడం, కమీషన్ల కోసం నిబంధనలు తుంగలో తొక్కి కాంట్రాక్టర్లకు వంతపాడటం వల్లే ఈ దుస్థితి దాపురించిందని జలవనరుల శాఖ అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement