జిల్లాల వారీగా సచివాలయ ఉద్యోగుల మెరిట్ జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచినట్టు పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ వెల్లడించారు. రాష్ట్ర విధానాన్ని అనుసరించి ఎంపికైన అభ్యర్థుల మెరిట్ లిస్ట్‌ను రూపొందించినట్టు ఆయన సోమవారం తెలిపారు. మెరిట్ లిస్ట్‌లోని అభ్యర్థులకు ఎస్సెమ్మెస్‌ల ద్వారా ఈ విషయాన్ని తెలియజేసినట్టు పేర్కొన్నారు.
ఆన్‌లైన్‌లో సచివాలయ ఉద్యోగుల మెరిట్ లిస్ట్
Sep 23 2019 3:12 PM | Updated on Sep 23 2019 3:40 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement