తొమ్మిది రోజుల బతుకమ్మ పండగ శనివారం నుంచి ప్రారంభంకానున్న సందర్భంగా గవ ర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ప్రజలకు ప్రత్యేకించి మహిళలకు బతుకమ్మ పండుగ శుభ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. గునుగు, తంగేడు, బంతి, చామంతి, నందివర్ధనం తదితర పూలను సేకరించి, విభిన్న రీతుల్లో అలంకరించే బతుకమ్మ.. రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది.
తెలంగాణ ప్రజలకు గవర్నర్ బతుకమ్మ శుభాకాంక్షలు
Sep 28 2019 8:10 AM | Updated on Sep 28 2019 8:22 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement