న్యూయార్క్ నగరంలో ఓ చిన్నారి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సంఘటన కొంత సంతోషాన్నివ్వగా, అటు తీవ్ర విషాదాన్ని నింపింది. అవును.. విషాదం ఎందుకంటే ఫెర్నాండో బాల్బునా ( 45) అనే వ్యక్తి తన పాప (5)తో సహా రైలు పట్టాలపై దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే ఫెర్నాండో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, పాప ప్రాణాలతో బైటపడింది. సోమవారం ఉదయం బ్రోంక్స్ లోని కింగ్స్‌బ్రిడ్జ్ రోడ్ స్టేషన్‌లో ఈ ఉదంతం చోటు చేసుకుంది.
తృటిలో ప్రాణాపాయం తప్పింది
Sep 25 2019 11:35 AM | Updated on Sep 25 2019 11:50 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement