షాకింగ్‌: బస్సులో అమ్మాయి పక్కన కూర్చొని..

ఓ వ్యక్తి మర్మాంగాన్ని చూపిస్తూ, తనను అసభ్యంగా తాకి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థిని(20) పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం వేధింపులకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top