బంగారం వివాదంపై విచారణకు ఏపీ సీఎస్‌ ఆదేశం | CS Orders To Enquiry On TTD Gold Dispute | Sakshi
Sakshi News home page

బంగారం వివాదంపై విచారణకు ఏపీ సీఎస్‌ ఆదేశం

Apr 21 2019 7:41 PM | Updated on Apr 21 2019 7:45 PM

టీటీడీకి చెందిన 1381 కేజీల బంగారం వివాదంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ఎల్‌వీ సుబ్రహ్మణ్యం విచారణకు ఆదేశించారు. ఈ నెల 23వ తేదీలోగా విచారణ నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ మన్మోహన్‌ సింగ్‌ను విచారణాధికారిగా నియమించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement